(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 243
॥ శ్రీః ॥
3.243. అధ్యాయః 243
Mahabharata - Vana Parva - Chapter Topics
చిత్రరథేన రణే పరాజితస్య దుర్యోధనస్య బంధనపూర్వకం స్వరథారోపణం ॥ 1 ॥
ఇతరైర్గంధర్వైర్దుర్యోధనభ్రతౄణాం తద్దారాణాం వంధనం ॥ 2 ॥
దుర్యోధనామాత్యాదిభిర్యుధిష్ఠిరాయ తన్నివేదనే భీమేన తదనుమోదనం ॥ 3 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-243-0x(2597)(25433)
గంధర్వైస్తు మహారాజ భగ్నే కర్ణే మహారథే।
సంప్రాద్రవచ్చమూః సర్వా ధార్తరాష్ట్రస్య పశ్యతః ॥ 3-243-1(25434)
తాందృష్ట్వా ద్రవతః సర్వాంధార్తరాష్ట్రాన్పరాఙ్ముఖాన్।
దుర్యోధనో మహారాజో నాసీత్తత్ర పరాఙ్ముఖః ॥ 3-243-2(25435)
తామాపతంతీం సంప్రేక్ష్య గంధర్వాణాం మహాచమూం।
మహతా శరవర్షేణ సోఽభ్యవర్షదరిందమః ॥ 3-243-3(25436)
అచింత్య శరవర్షం తు గంధర్వాస్తస్య తం రథం।
దుర్యోధనం జిఘాంసంతః సమంతాత్పర్యవారయన్ ॥ 3-243-4(25437)
యుగమీషాం వరూథం చ తథైవ ధ్వజసారథీ।
అశ్వాంస్త్రివేణుమక్షం చ తిలశో వ్యధమంఛరైః ॥ 3-243-5(25438)
దుర్యోధనం చిత్రసనో విరథం పతితం భువి।
అభిద్రుస్య మహాబాహుర్జీవగ్రాహమథాగ్రహీత్ ॥ 3-243-6(25439)
`తస్య బాహూ మహారాజ బద్ధ్వా రజ్జ్వా మహారథం।
ఆరోప్యస మహాబాహుశ్చిత్రసేనో ననాద హ' ॥ 3-243-7(25440)
తస్మిన్గృహీతే రాజేంద్ర స్థితం దుఃశాసనం రథే।
పర్యగృహ్ణంత గంధర్వాః పరివార్య సమంతతః ॥ 3-243-8(25441)
విధిశతిం చిత్రసేనమాదాయాన్యే విదుద్రువుః।
విందానువిందావపరే రాజదారాంశ్చ సర్వశః ॥ 3-243-9(25442)
సేనాస్తు ధార్తరాష్ట్రస్య గంధర్వైః సమభిద్రుతాః।
పూర్వం ప్రభగ్నైః సహితాః పాండవానభ్యయుస్తదా ॥ 3-243-10(25443)
శకటాపణవేశాశ్చ యానయుగ్యం చ సర్వశః।
శరణం పాండవాంజగ్ముర్హియమాణే మహీపతౌ ॥ 3-243-11(25444)
సైనికా ఊచుః। 3-243-12x(2598)
ప్రియదర్శీ మహాబాహో ధార్తరాష్ట్రో మహాబలః।
గంధర్వైర్హ్రియతే రాజా పార్థాస్తమనుధావత ॥ 3-243-12(25445)
దుఃశాసనో దుర్విషహో దుర్ముఖో దుర్ముఖో దుర్జయస్తథా।
బద్ధ్వా హ్రియంతే గంధర్వై రాజదారాశ్చ సర్వశః ॥ 3-243-13(25446)
ఇతిదుర్యోధనామాత్యాః క్రోశంతో రాజగృద్ధినః।
ఆర్తా దీనాస్తతః సర్వే యుధిష్ఠిరముపాగమన్ ॥ 3-243-14(25447)
తాంస్తథా వ్యథితాందీనాన్భిక్షమాణాన్యుధిష్ఠిరం।
వృద్ధాందుర్యోధనామాత్యాన్భీమసేనోఽభ్యభాషత ॥ 3-243-15(25448)
మహతా హి ప్రయత్నేన సంనహ్య గజవాజిభిః।
అన్యథా వర్తమానానామర్థో జాతోఽయమన్యథా ॥ 3-243-16(25449)
అస్మాభిర్యదనుష్ఠేయం గంధర్వైస్తదనుష్ఠితం ॥ 3-243-17(25450)
దుర్మంత్రితమిదం తావద్రాజ్ఞో దుర్ద్యూతదేవినః।
`దీనాందుర్యోధనస్యాస్మాంద్రష్టుకామస్య దుర్మతేః' ॥ 3-243-18(25451)
ద్వేష్టారమన్యే క్లీవస్య ఘాతయంతీతి నః శ్రుతం।
ఇదం కృతం నః ప్రత్యక్షం గంధర్వైరతిమానుషం ॥ 3-243-19(25452)
దిష్ట్యా లోకే పుమానస్తి కశ్చిదస్మన్ప్రియే స్థితః।
యేనాస్మాకం హృతో భార ఆసీనానాం సుఖావహః ॥ 3-243-20(25453)
శీతవాతాతపసహాంస్తపసా చైవ కర్శితాన్।
సమస్థో విషమస్థాన్హి ద్రష్టుమిచ్ఛతి దుర్మతిః ॥ 3-243-21(25454)
అధర్మచారిణస్తస్య కౌరవ్యస్య దురాత్మనః।
యే శీలమనువర్తంతి తే పశ్యంతి పరాభవం ॥ 3-243-22(25455)
అధర్మో హి కృతస్తేన యేనైతదుపలక్షితం।
అనృశంసాస్తు కౌంతేయాస్తత్ప్రత్యక్షం బ్రవీమి వః ॥ 3-243-23(25456)
ఏవం బ్రువాణం కౌంతేయం భీమసేనమపస్వరం।
న కాలః పరుషస్యాయమితి రాజాఽభ్యభాషత ॥ 3-243-24(25457)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఘోషయాత్రాపర్వణి త్రిచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 243॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-243-6 జీవగ్రాహం జీవంతమేవ గృహీత్వేతి ణములంతం।
కషాదిత్వాదగ్రహీదిత్యనుప్రయోగః ॥
3-243-18 రాజ్ఞో యుధిష్ఠిరస్య ॥
3-243-19 క్లీబస్య అశక్తత్వాత్ ॥
3-243-23 యేనైతదుపశిక్షితం ఇతి ఝ. పాఠః ॥
3-243-24 అపస్వరం క్రోధేన వికలవర్ణం యథా స్యాత్తథా బ్రువాణం ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.